calender_icon.png 9 January, 2025 | 9:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరుణ్‌కు టైటిల్

06-01-2025 12:28:12 AM

న్యూఢిల్లీ: 67వ నేషనల్ షూటింగ్ చాంపియన్‌షిప్ కాంపిటీషన్స్‌లో సీనియర్‌తో పాటు జూనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టైటిల్స్‌ను వరుణ్ తోమర్ గెలుచుకున్నాడు. గతేడాది కొద్దిలో టైటిల్ చేజార్చుకున్న వరుణ్ ఈ సారి మాత్రం ఆ పొరపాటుకు తావివ్వలేదు. సీనియర్ విభాగంలో జరిగిన ఫైనల్స్‌లో వరుణ్ 238 పాయింట్లు, జూనియర్ ఫైనల్స్‌లో 246.2 పాయింట్లు సాధించాడు.