calender_icon.png 21 April, 2025 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ల్ల పట్టివేత

07-04-2025 12:39:58 AM

కృష్ణ ఏప్రిల్ 6 : మండలంలోని గుడెబల్లూర్ సమీపంలో కృష్ణా నది నుండి కర్ణాటక కు అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండడంతో కృష్ణ పోలీసులు. టాస్కో ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఆరు టి ప్పర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించి మందర్ చౌదరి, దేవ్ ,పరుశురాం, ఆకాష్ ,మల్లు తోటప్పల పై కేసును ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను పోలీస్ స్టేషన్కు తరలించారు ఎస్‌ఐ నవీన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.