15-02-2025 01:46:08 AM
రేవంత్ ఢిల్లీకి పోయి మోదీని మా పెద్దన్న అని, కేంద్ర సహకారం కావాలంటారు. ఇక్కడికి వచ్చి ప్రగల్భాలు పలుకుతున్నారు. మోదీ బీసీ కాదని అంటున్న రేవంత్‌రెడ్డికి పోయేకాలం వచ్చింది. మోదీ కులాలకు అతీతం. భారత జాతి ఆత్మగౌరవం ప్రపంచపటం మీద నిలబెడుతున్న వ్యక్తి. మోదీ మీద విమర్శలు సూర్యుని మీద ఉమ్మివేసినట్టు ఉన్నాయి. మోదీ మీద విమర్శలు చేస్తే ప్రజలు గతంలో లాగే మీకు బుద్ధి చెప్తారు.
-ఈటల రాజేందర్