calender_icon.png 10 January, 2025 | 1:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిస్నీ ల్యాండ్ ఇ టెక్నోలో ముగ్గుల పోటీలు

09-01-2025 12:15:38 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 8 (విజయక్రాంతి): దామెర మండలం ఒగులాపూర్‌లోని డిస్నీల్యాండ్ ఇదూ టెక్నో పాఠశాలలో ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేశా రు. ఈ పోటీలను పాఠశాల కరస్పాండెంట్ బీ శోభారాణి ప్రారంభించగా, గెలుపొందిన విజేతలకు పాఠశాల ము ఖ్య సలహాదారులు దయ్యాల మల్ల య్య, దయ్యాల సదయ్య, బాలుగు లక్ష్మీనివాసం, పాఠశాల డైరెక్టర్లు ద య్యాల రాకేశ్ భాను, దయ్యాల దినేశ్‌చందర్ బహుమతులు అందజేశారు.