calender_icon.png 7 February, 2025 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టులో ముగ్గురు శాశ్వత జడ్జీలు

06-02-2025 12:47:30 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): హైకోర్టు అదనపు న్యాయమూ ర్తులు జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి, జస్టిస్ కలశికం సుజనను పూర్తిస్థాయి న్యాయమూర్తులుగా చేయాలన్న ప్రతిపాదనను సుప్రీంకోర్టు ఆమోదించింది. ఈ ముగ్గురినీ శాశ్వత న్యాయ మూర్తులుగా చేయా లనే ప్రతిపాదనకు బుధవారం సుప్రీం కోర్టు కొలీజియం సమ్మతించింది.