ఆసియా టీటీ చాంపియన్స్‌షిప్స్
ఆస్తానా: ఆసియా టీటీ చాంపియన్స్‌షిప్స్‌లో భారత్ సత్తా చాటింది. మూడు పతకాలతో కొత్త చరిత్రను లి ఖించింది. మహిళల డబుల్స్‌లో కూడా పతకం సాధించారు. అయ్‌హికా ముఖర్జీ ముఖర్జీల జోడీ సెమీస్‌లో జపాన్ ద్వయం మీద 4 9 9 తేడాతో ఓడిపోయి మరోసారి రజతంతో సరిపెట్టుకుంది. మహిళల జ ట్టు, పురుషుల జట్టు కూడా రజతాలు సాధించాయి. పురుషుల సింగిల్స్‌లో మానవ్ థక్కర్, మనుష్ షా ప్రిక్వార్టర్స్‌లోనే తమ పోరాటాన్ని ముగించారు.