04-03-2025 02:10:41 AM
కాటారం, మార్చి 4: భూపాలపల్లి మండలం రాంపూర్ కమలాపూర్ మార్గమధ్యంలో సోమవా రం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. రెండు బైక్‌లు ఢీకొనడంతో ఆ బైకుల మీద వెళ్తున్న ముగ్గురు దుర్మరణం చెందారు. మృతులు మహాముత్తారం మండలం మీనాజీపేటకు చెందిన పింగిలి రాజిరెడ్డి, లడ్డు, పంబపూర్‌కు చెందిన సతీశ్‌గా గుర్తించారు.