13-02-2025 12:00:00 AM
తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యి కల్తీ వ్యవహరంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సి.బి.ఐ. ఇంకా సిట్ సంయుక్త విచారణలో భాగంగా నలుగురు నిందితుల అరెస్టుతో కేసులో పురోగతి ఉన్నట్లు తెలుస్తోంది. భగవంతుని ప్రసాదాల్లో వినియోగించే పదార్థాల నాణ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాల్సింది పోయి, కల్తీ చేయటం మహాపచారం. ఇలాంటి తప్పులు క్షమార్హం కావు. నిందితులు ఎంతటి వారైనా శిక్ష అనుభవించాల్సిందే!
కప్పగంతు వెంకట రమణమూర్తి, సుచిత్రా కూడలి