calender_icon.png 21 March, 2025 | 9:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాపాలనా బడ్జెట్ అంటేనే ఇదీ..

20-03-2025 12:00:00 AM

నిజామాబాద్, మార్చి 19 (విజయక్రాంతి) : ఇప్పటి వరకు మెజారిటీ ప్రజలైనా మన బీసీ, ఎస్సీ, ఎస్టీ కుటుంబ బంధువుల ఎదుగుదల కోసం వచ్చిన ప్రయోజనకరనమైన బడ్జెట్ లో మొదటి స్థానంలో వుండే బడ్జెట్ కూడా ఇదే..  ఇటు మన రైతన్నలకూ రైతు భరోసా కింద 18000 కోట్లు వ్యవసాయ శాఖకూ ఇస్తూనే ఇంకా వ్యవసాయశాఖకు కూడా 24,000 కోట్లు ఇవ్వడం మాములు విషయంలా లేదు.

ఇటు మన బీసీ కుటుంబ బంధువులకూ 11000 కోట్లకూ పైగా బడ్జెట్ లో ప్రకటించడం చాలా చాలా సంతోషకరమైనా సందర్బంగా వుంది ఇటు మన యువత కోసం 6000 కోట్లకు పైగా రాజీవ్ యువ వికాసం కింద ప్రకటించడం గొప్ప విషయం, ఇందిరమ్మ ఇండ్ల కింద ఈ ఓక్క సంవత్సరం బడ్జెట్ 18000లోనే 12500 కోట్లకు పైనే అంటే మాములు విషయం లేదు, అందుకే కాంగ్రెస్ అంటేనే పేద ప్రజల పక్షపాతి. ఆదే ప్రవీణ్ కుమార్, సార్వజనిక్ సంఫ్‌ు నాయకులు, నిజామాబాద్ జిల్లా