calender_icon.png 18 January, 2025 | 2:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ దేశానికి ఇది రెండో స్వర్ణమట

04-08-2024 12:30:07 AM

పారిస్: ఫిలిప్పీన్స్ దేశానికి చెంది న జిమ్నాస్ట్ కార్లోస్ యూలో అరుదైన ఘనత సాధించాడు. శనివారం జరిగిన పురుషుల ఫ్లోర్ పోటీల్లో స్వర్ణం సాధించాడు. తద్వారా ఫిలిప్పీన్స్ దేశ చరిత్రలో ఒలింపిక్ స్వర్ణం గెలిచిన రెండో అథ్లెట్‌గా రికార్డులకెక్కాడు. స్వర్ణ పతకం సాధిం చిన యూలో వయస్సు కేవలం 24 సంవత్సరాలు మాత్రమే కావడం గమనార్హం. యూలో కంటే ముందు వెయిట్‌లిఫ్టర్ హిడిలిన్ డియాజ్  ఫిలిప్పీన్స్ తరఫున స్వర్ణం గెలిచింది.