దులీప్ ట్రోఫీ
అనంతపురం: దేశవాలీ టోర్నీ దులీప్ ట్రోఫీలో నేటి నుంచి మూడో రౌండ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇండియా ఇండియా ఇండియా ఇండియా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. కాగా ఇండియా ఏ, బి,సి జట్లు ఒక్కో విజయం సాధించగా.. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని డి జట్టు మాత్రం బోణీ కొట్టలేక పట్టికలో అట్టడుగున ఉంది. ఇండియా 9 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఇండియా ఏడు పాయింట్లు, ఇండియా ఆరు పాయింట్లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. అన్ని మ్యాచులు ముగిసే సరికి తొలి స్థానంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటించనున్నారు.