- సోయ కొనుగోళ్ల కోసం రైతుల నిరీక్షణ
- నెల రోజులుగా పడిగాపులు
- కరుణించని పాలకులు, అధికారులు
కామారెడ్డి, జనవరి 20 (విజయక్రాంతి): సోయ పంట అమ్మకాలకై కామారెడ్డి జిల్లా రైతులు నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే అధికారులు ముఖం చాటేయడంతో గత నెల రోజులుగా కేంద్రంలోనే సోయ నిల్వలతో రైతులు పడిగాపులు కాస్తున్నారు. గత నాలుగు రోజుల క్రితం పం కొనాలని సోయ రైతులు పెద్ద ఎత్తున 161వ జాతీయరహదారిపై రాస్తారోకో చేశారు.
బాన్సువాడ సబ్ కలెక్టర్ కిర కొనుగోళ్లు చేపడుతామని హమీ ఇచ్చారు. సహకార మార్కెటింగ్ శాఖ అధికారి సైతం హమీ ఇచ్చారు. కానీ నేటికీ కొనుగోళ్లు చేపట్టలేదు. కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసు ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుతో పాటు అధికారులు కూడా హ ఇచ్చారు. హమీ కార్యరూపం దాల్చలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి జిల్లా వ్యా కేవలం మద్నూర్ మండల కేంద్రంలోని సహకార సంఘం ఆధ్వర్యంలో మాత్ర కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మద్నూర్, డొంగ్లి మండలాల రైతులు సోయా ధాన్యా మద్నూర్ సహకార సంఘానికి తీసుకురాగా కొనుగోలు చేపట్టడం లేదు. కొను కేంద్రం మూసివేశామని అధికారులు చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పం కొనుగోళ్లు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.