calender_icon.png 31 March, 2025 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీలు మరిచారు అంకెలు చూపారు

20-03-2025 12:19:48 AM

ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్  వాస్తవానికి దూరంగా ఉంది. ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీల హామలకు ఎక్కడ బడ్జెట్కు పొంతన లేదు.2024 - 2025 సంవత్సరంలో ప్రకటించిన బడ్జెట్ ను ఎంతవరకు వినియోగించారో  లెక్కలు క్లియర్ గా లేవు. వార్షిక బడ్జెట్  పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు. ఎన్నికల హామీలకు అసెంబ్లీ సాక్షిగా మంగళం పాడుతూ,అన్ని వర్గాలను మోసం చేసిన బడ్జెట్.మహిళలు, వృద్ధులకు,రైతులకు ఇచ్చిన హామీల పైన బడ్జెట్ లో ప్రస్తావన లేదు.

గూడూరు లక్ష్మీ నర్సింహారెడ్డి, తెలంగాణ సర్పంచుల సంఘం మాజీ  అధ్యక్షుడు.