calender_icon.png 5 April, 2025 | 6:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక తిరుమల దర్శనాలకు ఇబ్బంది ఉండదు

05-04-2025 02:00:37 AM

తెలంగాణ సిఫార్సు లేఖలకు ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు 

హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): తెలంగాణ వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లడం లేదంటూ ఇటీవల భక్తులు విమర్శిస్తున్న నేపథ్యంలో రా ష్ట్ర భక్తులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వేంకటేశ్వర స్వామి దర్శనానికి టీటీడీకి తెలంగాణ నాయకు లిచ్చే సిఫార్సు లేఖలను స్వీకరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు  తెలిపింది.

ఈ లేఖల కోసం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్ (ttps:// cmo ttd.telanga na.gov.in/) రూపొ ందించినట్టు ప్ర భుత్వం వెల్లడించింది. ప్రజాప్రతినిధుల కోసమే ఏ ర్పాటు చేసిన ఈ పోర్టల్ ద్వారానే సి ఫార్సు లేఖలు ఇవ్వాలని ప్రభు త్వం కోరింది. ఈ పోర్టల్‌లో ఉన్న వివరా ల ప్రకారమే తిరుమలలో భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శనం ఉంటుందని సర్కారు స్పష్ట ం చేసింది.