calender_icon.png 22 April, 2025 | 2:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లిదండ్రులతో ప్రాణహాని ఉంది

27-03-2025 12:00:00 AM

నాగసాధుతో కలిసి పోలీసులకు శ్రీవర్షిణి ఫిర్యాదు 

బెల్లంపల్లి, మార్చి 26: మంచిర్యాల జిల్లా నెన్నెల పోలీస్ స్టేషన్‌లో మంగళవారం రాత్రి క ష్ణపల్లి గ్రామానికి చెందిన అ ఘోరీ నాగసాధుతో కలిసి మం గళగిరి (ఆంధ్రప్రదేశ్)కి చెందిన శ్రీవర్షిణి ఫిర్యాదు చేసింది. తన తల్లిదండ్రులు, కేర్ టేకర్ విష్ణు తో తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తా ను ఇష్టపూర్వ  అఘోరీ నాగసాధువుతో కలిసి ఉన్నాన ని పేర్కొన్నారు. గత రెండు రోజుల కిందట మంగళగిరి నుం చి అఘోరి నాగసాధుతో కలిసి క్రిష్ణపల్లికి కారులో వచ్చిన ఆమె తిరిగి వెళుతూ మంగళవారం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.