24-04-2025 06:51:30 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో దొంగతనాలు రెచ్చిపోతున్నాయి. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా దొంగల ముఠా సభ్యులు జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒకచోట దొంగతనాలకు పాల్పడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గురువారం కడెం మండల కేంద్రంలో నాలం రామక్క రాజు ఇండలో స్థానాలు పగలగొట్టి రెండు తులాల బంగారం 10 తులాల వెండి నగదును దూసుకెల్లగా వారం రోజుల్లో లక్ష్మణ చందా సారంగాపూర్ బాసర బైంసా లోకేశ్వరం తదితర ప్రాంతాల్లో దూకుడు దొంగలు మహిళల నుంచి గొలుసులు లేకపోవడం నిర్మల్ పట్టణంలో బ్యాంకు వద్ద కాపు కాసి నగ్ది ఎత్తుకెళ్లగడం తాళాలు ఉన్న ఇండ్లలో దొంగతనాలు పాల్పడడంతో పోలీసులు నియంత్ర చర్యలు చేపట్టిన మని చెప్తున్న అవి ఫలితాలు ఇవ్వడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒంటరిగా ఉన్నా మహిళలే టార్గెట్ గా దొంగలు తమ దొంగతనాన్ని అమలు చేసి విలువైన బంగారం నగదును కోవడంతో పేద కుటుంబాల సభ్యులు కన్నీరుగా రోదిస్తున్నారు.