calender_icon.png 8 January, 2025 | 5:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నను చంపిన తమ్ముడు

03-10-2024 12:06:42 AM

ఆస్తి తగాదాలే కారణం!

జగిత్యాల, అక్టోబర్ 2 (విజయక్రాంతి): ఆస్తి కోసం జరిగిన గొడవ లో అన్నను తమ్ముడు హత్య చేసిన ఘటన బుధవారం జగిత్యాల మం డలం అంతర్గం గ్రామంలో చోటు చేసుకుంది. అంతర్గం గ్రామానికి చెందిన విద్యాసాగర్(32), విక్రమ్ అన్నదమ్ములు. అన్నదమ్ముల మ ధ్య గత కొంత కాలంగా ఆస్తి తగాదాలు జరుగుతున్నారు. ఈ క్రమం లోనే బుధవారం విద్యాసాగర్‌పై వి క్రమ్ కత్తితో దాడి చేసి హత్య చేసి, పరారయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.