calender_icon.png 5 December, 2024 | 7:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతి అదృశ్యం

05-12-2024 12:51:35 AM

కామారెడ్డి, డిసెంబర్ 4 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మాచాపూర్‌కు చెందిన బైరం వందన(23) కామారెడ్డిలోని శిశురక్ష ఆసుపత్రిలో పనిచేస్తున్నది. రెండు నెలల క్రింత వందనకు నిశ్చితార్థం జరిగింది. ఈ క్రమంలో సో మవారం పెళ్లి దుస్తులు కొనుక్కుంటానని, అక్కడి నుంచి డ్యూటీకి వె ళ్తానని చెప్పి వెళ్లి, తిరిగి రాలేదు. వందన తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై బొజ్జ మహేష్ తెలిపారు.