calender_icon.png 29 March, 2025 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాస్టర్ ప్రవీణ్ పగడాల అకాల మరణం క్రైస్తవ లోకానికి తీరనిలోటు

26-03-2025 07:33:15 PM

కోదాడ: స్థానిక నయా నగర్ బాప్టిస్ట్ చర్చి ఆవరణలో పాస్టర్ ప్రవీణ్ పగడాల క్రైస్తవ నాయకుల అకాల మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామని కోదాడ నియోజకవర్గం యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ వి ఏసయ్య బుధవారం అన్నారు. యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ నాయకులు కోర్ కమిటీ చైర్మన్ లూకా కుమార్ సూర్యాపేట జిల్లా వైస్ ప్రెసిడెంట్ జీర్ అబ్రహం నియోజకవర్గం కోఆర్డినేటర్ సుందర్ రావు శాంత వర్ధన్ పట్టణ అధ్యక్షులు ప్రభుదాస్ కోఆర్డినేది కొరకు సెక్రటరీ రాజేష్ యూత్ లీడర్ రాహుల్ కోటయ్య విజయానంద్ మోజస్ పాల్గొన్నారు.