calender_icon.png 29 December, 2024 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవసాయ సహకార సంఘం భవనాన్ని ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి

04-11-2024 01:02:33 PM

కౌడిపల్లి: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొన్న నర్సాపూర్ శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి, మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.