* పరేడ్ గ్రౌండ్‌లో ముగిసిన అంతర్జాతీయ కైట్స్, స్వీట్స్ ఫెస్టివల్
* వివిధ రకాల పతంగులతో సందడి చేసిన కైట్ ఫ్లయర్స్
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 15(విజయక్రాంతి) : తెలంగాణ పర్యాటక, సాం శాఖ ఆధ్వర్యంలో పరేడ్‌గ్రౌండ్స్‌లో ఈనెల 15 నుంచి జరుగుతున్న అంతర్జాతీయ కైట్స్, స్వీట్స్ ఫెస్టివల్ బుధవారం ఘనంగా ముగిసింది. సంక్రాంతి సెలవులు కావడంతో పిల్లలు, పెద్దలు పెద్ద సంఖ్యలో విచ్చేసి.. రంగురంగుల, వినూత్న ఆకృతలలోని గాలిపటాలను చూసి ఉల్లాసంగా గడి కైట్ ఫెస్ట్‌లో మెట్రో నమూనా గాలిపటం అందరినీ ఆకట్టుకుంది.
అదే మైదా ఏర్పాటు చేసిన స్వీట్స్ ఫెస్టివల్, ఫుడ్ కోర్టులు, ఫుడ్, హ్యాండ్లూమ్ ఎగ్జిబిట్లను వీ దేశ విదేశాల నుంచి కైట్ ఫ్లయర్స్, పిండి వంటలు వండేవారు పోటీల్లో పాల్గొన్నారు. తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వ నిర్వహించిన సాంస్కృతిక కా అలరించాయి. మూడురోజుల పాటు నిర్వహించిన వేడుకల్లో దాదాపు 15లక్షల మంది సందర్శకులు వచ్చినట్లు అధికా సమాచారం.
ముగింపు వేడుకల్లో తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్‌పర్సన్ డాక్టర్ వెన్నెల గద్దర్, టూరిజం శాఖ కార్యదర్శి స్మిత సబర్వాల్, డీసీపీ రష్మీ పెరుమాళ్, టూరిజం సంచాలకులు జెడ్‌కే హన్మంతు, బాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మా హరికృష్ణ తదితరులు పాల్గొని.. కైట్ ఫ్లుయర్స్‌ను అభినందించి జ్ఞాపికలను అందజేశారు.