calender_icon.png 19 April, 2025 | 5:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్న బియ్యం పథకం పేద ప్రజలకు వరం

03-04-2025 12:00:00 AM

మండల పార్టీ అధ్యక్షుడు ముద్దసాని సురేష్

మహబూబాబాద్, ఏప్రిల్ 2 (విజయ కాంతి): ఉచిత సన్నబియ్యం పథకం అందించడం రాష్ట్ర ప్రజలకు వరం లాంటిదని రెవెన్యూ ఇన్స్పెక్టర్ లష్కర్,ముద్దసాని సురేష్ లు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం పేదలకు ఉచిత సన్నబియ్యం అందించడమే లక్ష్యంగా  ప్రభుత్వం పని చేస్తుందని బుధవారం మండలంలోని వడ్డేకొత్తపల్లి గ్రామంలో రేషన్ షాప్ నందు సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా అన్నారు.

ముద్దసాని సురేష్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వమే ఇందిరమ్మ ప్రజాపాలన ప్రభుత్వమని, ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి నేనున్నాననే భరోసాను కల్పించడమే లక్ష్యంగా ప్రజా పాలన సాగడం, పథకాల హామీల అమలుకు నిదర్శనమని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు దంతాలపల్లి ఉపేందర్, ఉపాధ్యక్షుడు బొల్లు వెంకన్న, సీనియర్ నాయకులు బండారి వెంకన్న, దంతాలపల్లి రవి, జాటోత్ వెంకన్న, మాలే మోహన్ రావు, ఎర్రగొర్ల రమేష్, చట్టు యాకన్న, ముత్తినేని శ్రీనివాస్, మల్లికార్జున చారి, పల్లె వెంకన్న,ఎల్లయ్య, సైదులు, బందు సత్యనారాయణ, వెంకన్న, పల్లె గణేష్ p మాలే మోహన్ రావు, శివరాత్రి సుగుణమ్మ, కేశబోయిన మాధవి, ముత్తినేని విజయమ్మ, ఆశా వర్కర్లు, మహిళా సంఘం సభ్యులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. 

ఉచిత సన్నబియ్యం పథకం అందించడం రాష్ట్ర ప్రజలకు వరం లాంటిదని రెవెన్యూ ఇన్స్పెక్టర్ లష్కర్,ముద్దసాని సురేష్ లు అన్నారు..  ముద్దసాని సురేష్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వమే ఇందిరమ్మ ప్రజాపాలన ప్రభుత్వమని, ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి నేనున్నాననే భరోసాను కల్పించడమే లక్ష్యంగా ప్రజా పాలన సాగడం, పథకాల హామీల అమలుకు నిదర్శనమని అన్నారు.

గ్రామ పార్టీ అధ్యక్షుడు దంతాలపల్లి ఉపేందర్, ఉపాధ్యక్షుడు బొల్లు వెంకన్న, సీనియర్ నాయకులు బండారి వెంకన్న, దంతాలపల్లి రవి, జాటోత్ వెంకన్న, మాలే మోహన్ రావు, ఎర్రగొర్ల రమేష్, చట్టు యాకన్న, ముత్తినేని శ్రీనివాస్, మల్లికార్జున చారి, పల్లె వెంకన్న,ఎల్లయ్య, సైదులు, బందు సత్యనారాయణ, వెంకన్న, పల్లె గణేష్ p మాలే మోహన్ రావు, శివరాత్రి సుగుణమ్మ, కేశబోయిన మాధవి, ముత్తినేని విజయమ్మ, ఆశా వర్కర్లు, మహిళా సంఘం సభ్యులు,  పాల్గొన్నారు.