తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం
హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): కొత్తగా నిర్మించనున్న ఉస్మా నియా ఆసుపత్రి శంకుస్థాపనకు చర్య లు తీసుకుంటున్నందుకు ముఖ్యమం త్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, వైద్యఆరో గ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహకు కృతజ్ఞతలు తెలియచేస్తున్న ట్లు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సం ఘం రాష్ర్ట అధ్యక్షులు డాక్టర్ నరహరి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ లాలూప్రసా ద్ రాథోడ్, ట్రెజరర్ డాక్టర్ రావూఫ్ ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గతంలో ఎన్నోసార్లు నూతన భవనం కొరకు గత ప్రభుత్వానికి విన్నవించినా పెడచెవిన పెట్టిందన్నారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో ఉస్మానియా ఆసుపత్రి పునర్వుభైవం కొరకు చర్యలు చేపట్ట డం హర్షణీయమని పేర్కొన్నారు.