calender_icon.png 28 February, 2025 | 9:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

28-02-2025 05:49:44 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): జిల్లాలోని భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి రాజు డిమాండ్ చేశారు. ఇచ్చోడ మండలం సిరిచెల్మలో శుక్రవారం సంఘం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మార్చి 11న నిర్వహించే సంఘం జిల్లా మహాసభలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు.