calender_icon.png 10 January, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్షుద్ర, రుద్ర ప్రపంచం.. పినాక

04-01-2025 12:00:00 AM

గణేశ్ అప్ కమింగ్ మూవీ ‘పినాక’ టీజర్ విడుదలైంది. టీజర్ అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. గణేశ్ క్షుద్ర, రుద్రగా ఈ చిత్రంలో నటించారు. ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్, కత్తి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ బి. ధనంజయ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నా రు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తన 49వ ప్రాజెక్ట్‌గా వస్తున్న ‘పినాక’ కన్నడ సినిమాను రీడిఫైన్ చేయనుంది. బ్రెత్ టేకింగ్ వీఎఫ్‌ఎక్స్, అడ్వాన్స్ విజువల్స్‌తో ‘పినాక’ న్యూ ఎక్సయి టింగ్ వరల్డ్‌ను ప్రజెంట్ చేసిం ది. రాంపేజ్ ఆఫ్ క్షుద్ర పోస్టర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.