మాజీ మంత్రి వేముల
హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): దివం గత ప్రధాని మన్మోహన్ సేవలను దేశం ఎప్పటికీ మరువదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన సానుకూలంగా ఉన్నారని, ఉద్యమాన్ని గౌరవించేవారని గుర్తుచేశారు. ప్రత్యే రాష్ట్రం ప్రకటించడంలో ఆయన పాత్ర కీలకమని చెప్పారు.