* బండరాయితో మర్మాంగంపై దాడి?
నిర్మల్, జనవరి 18 (విజయక్రాంతి): నిర్మల్ రూరల్ మం చిట్యాల్ గ్రా బాలుడి హత్య కలకలం సృష్టిస్తోంది. చిట్యాల్‌కు చెందిన ప్రవీణ్ దం ఏకైక కుమారుడు రిషి ఉన్నాడు. ప్రవీణ్ ఏడాది క్రితమే మృతిచెందాడు. ఉపాధి కోసం రిషిని రాజమణి తెల్లకల్లు బట్టిలో రోజువారి కూలీగా పంపిస్తున్నది. ఈ క్రమంలో శనివారం చిట్యాల్ గ్రామ స ఉన్న చింతల చెరువు వద్ద విగత జీవిగా కనిపించాడు.
ఎస్సీ జానకీషర్మిల, ఏఎస్పీ రాకేశ్‌మీనా ఘటన స్థలానికి చేరుకు పరిశీలించారు. రిషి మర్మాంగంపై బం మోదడంతో చనిపోయినట్టు భా ఆధారాల సేక కోసం పోలీ జాగిలాన్ని రప్పించగా.. అది బాలుడి మృతదేహం నుం గ్రా తోకల రాజు ఇంటికి వెళ్లి ఆగింది. ఇదిలా ఉండగా.. రాత్రి కల్లు దుకాణంలో రిషికి, తోకల రా మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తున్నది.
దీన్ని మనసులో పెట్టు తో రాజు.. చెరువు వద్దకు కాలకృత్యా తీర్చుకునేందు వెళ్లిన రిషిపై దా చేసి చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజు పరారీలో ఉండటంతో అతడి కోసం గాలిస్తున్నారు.