బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా శ్రీకాంతాచారి ప్రాణ త్యాగం చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆయన అమరత్వం గొప్పద ని, ప్రాణత్యాగాన్న తెలంగాణ ప్రజ లు ఎప్పటికీ మరువలేరని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై నాటి కాంగ్రెస్ ప్రభుత్వం దమనకాండ, కేసీఆర్ అరెస్టు చూసి తట్టుకోలేక అగ్నికి అహుతి అయి అమరుడయ్యారని కేటీఆర్ తెలిపారు.