calender_icon.png 26 February, 2025 | 8:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బార్ అసోసియేషన్ నాయకులను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి

18-02-2025 06:13:59 PM

మంచిర్యాల (విజయక్రాంతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి మంగళవారం మంచిర్యాల జిల్లా కోర్టులో బార్ అసోషియేషన్ సభ్యులని కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, రఘునాథ్ వెరబెల్లి, చల్లా నారాయణ రెడ్డి, తులా ఆంజనేయులు, కర్రే లచన్న, పూదరి రమేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.