calender_icon.png 7 February, 2025 | 9:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి ప్రకటన సంతోషదాయకం

30-01-2025 12:00:00 AM

రాష్ట్రంలోని ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయసు పరిమితిని మరింతగా పెంచబోవడం లేదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించడం సంతోషదాయకం. గత కొన్నాళ్లుగా పరిమితిని ప్రభుత్వం మరింత పెంచగలదన్న ఊహాగానాలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగాల విషయంలోనూ కీలక ప్రకటన కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. రిటైర్ అయిన ఉద్యోగులు తమకు రావలసిన బకాయిల కోసం కూడా ఎంతో ఆశగా ఉన్నారు. 

 బి.విభవ్‌శర్మ, సిద్దిపేట