calender_icon.png 5 February, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టుల దాష్టీకం

05-02-2025 02:07:10 AM

గొంతుకోసి ఇద్దరు గ్రామస్థుల హత్య

చర్ల, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): తెలంగాణ సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఇద్దరు గ్రామస్థులను మావోయిస్టులు గొంతు కోసి హతమార్చిన ఘటన సోమవారం అర్ధరాత్రి  చోటు చేసుకొంది.

మూడు పంచాయతీలు, పట్టణ ఎన్నికలకు సంబంధించిన గందరగోళంలో వారిని మావోయిస్టులు హత  బీజాపూర్ జిల్లాకు చెం  ఉసుర్‌బ్లాక్ గ్రామం బడ్గిచెరు నివాసి కారం రాజు(32), మాడ్వి మున్నా(27)లను నయపారలో గొంతుకోసి హతమార్చారు. తారా  పోలీసులుల కేసు దర్యాపు చేస్తున్నారు.