calender_icon.png 31 October, 2024 | 12:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జ్ఞానకాంతులు వెదజల్లాలి

31-10-2024 01:52:35 AM

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దీపావళి శుభాకాంక్షలు

హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన దీపావళి పండుగ సందర్భంగా హిందూ బంధువులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. జీవన ప్రయాణం అజ్ఞానాన్ని పారదోలే చైత్యన్యకాంతుల దిశగా సాగిపోవాలని, ఆత్మీయతలు, అనుబం ధాల వేడుకగా జ్ఞానకాంతులు వెదజల్లేలా ఈ దీపావళి నిలిచిపోవాలని అన్నారు.