calender_icon.png 7 February, 2025 | 7:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమిషనర్‌ను సత్కరించిన తాజా మాజీ కౌన్సిలర్లు

07-02-2025 01:38:49 AM

హుజురాబాద్, ఫిబ్రవరి6: ఇటీవల నూతనంగా బదిలీపై కరీంనగర్ జిల్లా హుజు రాబాద్ బల్దియా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ సమ్మయ్యని గురువారం మున్సిపల్ కమిషనర్  చాంబర్లో మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి సత్కరించి పూల బొకే అందించి, శుభాకాంక్షలు తెలియ జేసిన  తాజా మాజీ కౌన్సిలర్లు అపరాజ ముత్యం రాజు,ప్రతాప తిరుమల్ రెడ్డి. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. హు జురాబాద్ పట్టణ ప్రాంతా అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తామని, తక్షణమే పరిష్క రించాలని కమిషనర్ కి విజ్ఞప్తి చేశారు.