calender_icon.png 26 December, 2024 | 12:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీఆర్వో, వీఆర్‌ఏల హర్షం

26-12-2024 01:10:15 AM

జగిత్యాల అర్బన్, డిసెం బర్ 25 (విజయ క్రాంతి) : గ్రామాల్లో వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థ పునరుద్ధరణ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వీఆర్‌ఏ, వీఆర్వోలు బుధవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం వీఆర్‌ఏ, వీఆర్వో వ్యవస్థను రద్దు చేయగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ప్రజా ప్రభుత్వంలో తిరిగి వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించడం హర్షనీయమని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.