calender_icon.png 22 February, 2025 | 12:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముదిరాజుల కులదేవత పెద్దమ్మతల్లి విగ్రహ ప్రాణప్రతిష్ఠ

14-02-2025 12:51:53 AM

ముఖ్య అతిథిగా హాజరైన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండాప్రకాశ్ ముదిరాజ్

మహబూబాబాద్, ఫిబ్రవరి 1౩ (విజయక్రాంతి): మహబూబాబాద్‌లో గురువారం ముదిరాజుల కులదేవత పెద్దమ్మతల్లి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఘనంగా జరిగింది. తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బండా ప్రకాశ్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

రాష్ట్రంలో అధిక సం ఖ్యలో ఉ  ముదిరాజ్ కులస్తులను ప్రభుత్వాలు నిర్ల  చేస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్ర  కార్పొరేషన్ ఏర్పాటు చేసి, దా  రూ.1,000 కోట్లు కేటాయించి ముదిరాజులను ఆదుకోవాలని కోరారు.

కార్యక్ర   ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కా  పల్లెబోయిన అశోక్, కార్యదర్శి నీళ్లం దుర్గేశ్ ముదిరాజ్, మహబూ బాబాద్ జిల్లా అధ్యక్షుడు చిల్లా సహదేవ్ ముదిరాజ్, ముదిరాజ్ డీఎఫ్‌సీఎస్ చీఫ్ ప్రమోటర్ కొత్తూరు రమేశ్, గుండా వెంకన్న, హైకోర్ట్ అడ్వకేట్ చంద్రశేఖర్, పిట్టల ధనుంజయ్, లింగాల పిచ్చయ్య, మారబోయిన వెంకటేశ్వర్లు, పంజా వెంక న్న, జనార్ధన్, బాతెం వెంకటయ్య, బయ్యా ఉపేందర్, మల్లం యాకయ్య, ద  గంగారాబోయిన రమేశ్, సాదు రాములు, బాధ నర్సయ్య, దేవేందర్, దుస్సా యాకయ్య, రవీందర్ పాల్గొన్నారు.