calender_icon.png 20 April, 2025 | 5:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జేఈఈ మెయిన్స్‌లో ‘వాగ్దేవి’ చరిత్ర

20-04-2025 12:00:00 AM

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 19 (విజయక్రాం తి): జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాల్లో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వాగ్దేవి కళాశాల చరిత్ర సృష్టించింది. వాగ్దేవి ఐఐటీ అకాడమీ సాధారణ విద్యార్థులకు అసాధారణ విజయాలను అందించింది. ఈ ఫలితా లలో రోహిత్ 99.80%, మనోహర్ 99.46 %, రేవంత్‌రెడ్డి 98 శాతంతో విజయం సాధించారు.

వీరితోపాటు ఓంకార్, ఆర్తి, కౌశిక్, అశ్విని, మమత, నవనీత్‌గౌడ్, నవీన్, శివ, శరణ్య, గణేష్ అత్యుత్తమ శాతంతో అడ్వాన్స్‌కు ఎంపికయ్యారు. వాగ్దేవి ఐఐటి అకాడమీ కళాశాల కరస్పాండెం ట్ విజేత వెంకటరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఐఐటీ నీట్ అకాడ మీ ఇన్‌చార్జి పావనిరెడ్డి, ప్రిన్సిపాల్ గీతాదేవి, అధ్యాపకులు రాఘవేంద్రరావు, శివకుమా ర్, నాగేందర్, సతీష్‌రెడ్డి, ఎంసెట్ ఇన్‌చార్జి షాకీర్, యాకూబ్, సందీప్, సాదియా గోవిందరాజు లు, నాగరాజు, మహేష్ గౌడ్, రామ్‌రెడ్డి, శ్రావణి, వసంత, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.