calender_icon.png 21 December, 2024 | 5:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టు ఆకట్టుకునేట్టు!

15-10-2024 12:00:00 AM

ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త కొత్త ట్రెండ్స్ ఎన్ని వచ్చినా.. చీరలకు ఉండే ప్రత్యేకతే వేరు. చీరలో మగువలు మరింత అందంగా కనిపిస్తారు. కంచీపురం.. గద్వాల పట్టు.. మంగళగిరి పట్టు, మంగళ్య పట్టు అంటూ చాలా డిజైన్లు మార్కెట్లో కనిపిస్తాయి. అయితే 

ప్రస్తుతం పెద్ద పెద్ద పట్టు అంచులతో వస్తున్నా చీరలు మగువల మనసు దోచేశాయని చెప్పాలి. ఈ చీరల్లో అమ్మాయిలు హుందాగా.. 

బుట్టబొమ్మల్లా కనిపిస్తారు. 

అసలే పండుగల సీజన్.. 

మరెందుకు ఆలస్యం 

ఈ రకం చీరలపై 

ఓ లుక్కేయండి!