calender_icon.png 25 January, 2025 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వస్త్ర వ్యాపారిని ప్రభుత్వమే ఆదుకోవాలి

24-01-2025 06:02:11 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): ఖానాపూర్ పట్టణంలో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి 20 లక్షల ఆస్తి నష్టం జరిగిన వ్యాపారి సుతారి రాజేందర్ ను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు సుతారి రాజేందర్ కోరారు. శుక్రవారం వస్త్ర వ్యాపార దుకాణాన్ని పరిశీలించి జరిగిన సంఘటన పట్ల విచారణ వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి అప్పులతో వ్యాపారం చేస్తే నష్టం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు బోనగిరి మల్లారెడ్డి, రాము, మల్లేష్, ఖయ్యుం, శ్రీనివాస్, వెంకటేష్ తదితరులు ఉన్నారు.