calender_icon.png 3 February, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి

03-02-2025 12:31:30 AM

శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

కొండాపూర్ ఫిబ్రవరి 2 : అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. ఆదివారం కొండాపూర్ మండలంలోని సిహెచ్ కోనాపూర్ గ్రామంలో పర్యటించారు. సీఎచ్ కోనాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన జేపీఎల్‌ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ను స్పీకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.