29-04-2025 12:56:50 AM
భీమదేవరపల్లి ,ఏప్రిల్ 28 (విజయక్రాంతి): గ్రామాల్లో బిజెపి పార్టీ పట్టిస్తే లక్ష్యంగా బిజెపి శ్రేణులు పని చేయాలనిరాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అన్నారు. బిజెపి మండల అభియాన్ సమావేశం ముల్కనూర్ లో శ్రీనివాస ఏసీ పంక్షన్ హల్ లో బిజెపి మండల అధ్యక్షుడు శ్రీరామోజు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది.
ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, మండల కమిటి ఎన్నికల ప్రభారీ ఖమ్మం వేంకటేశం హాజరయ్యారు. మండల పార్టీ పూర్తిస్థాయి కమిటీకి, మోర్చాల కమిటీలకు, జిల్లా కమిటీకి, ఆసక్తిగల ప్రాతిపదిక పేర్లను జిల్లా కమిటీకి పంపించేందుకు నేరుగా సమావేశంలో కార్యకర్తల ద్వారా అడిగి తీసుకొన్నారు.
పార్టీకి పనిచేసేందుకు ఆసక్తి చూపేవారు ఎంతమంది ఉన్నారో తెలుసుకొని బాధ్యతలు కట్టబెట్టేందుకే మండలానికి ఒక ఎన్నికల కోఆర్డినేటర్ లను జిల్లా పార్టీ పంపించి మండల సమావేశాల ద్వారా ప్రాతిపదిక పేర్లను సేకరిస్తున్నామని కోరుకున్న పదవులు ప్రతిఒక్కరికి రాకపోయినా పనిచేసే స్వభావం కలిగిన అందరికి పదవులు ఇచ్చి పార్టీ గౌరవిస్తుందని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కార్యకర్తలకు తెలిపారుకులాల సమీకరణాలు పార్టీకి వా పదవులు డిసైడ్ చేస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మాచర్ల కుమార్ గౌడ్, కోహెడ బిజెపి మండల అధ్యక్షుడు జాలిగం రమేష్, బిందెవరపల్లి మండల బిజెపి శ్రేణులు పోలినేని సుధాకర్ రావు, బుర్ర శివసాగర్, గుండెల్ని సదానందం, ఊస కోయిల కిషన్, మూల రాము గౌడ్, ఓడేటి బిక్షపతి, మండల నాయకులు తీగల రాజు, మేకల రాజు, దొంగల వేణు, అంబీర్ కవిత, ములుగు సంపత్, పాపారావు, బొజ్జపురి పృథ్వీరాజ్, కంకల సదానందం, శనిగరపు ఐలయ్య,రఘు నాయకుల ప్రదీప్ రెడ్డి, దొంగల రాణా ప్రతాప్, బండారి కరుణాకర్,సిద్ధమల్ల రమేష్,లక్కిరెడ్డి మల్లారెడ్డి,రామారావు భద్రయ్య,అయిత సాయి తేజ. రామారావు అర్జున్, రచ్చ జ్ఞానేశ్వర్, మాడుగుల అజిత్, అలుగు భాస్కర్,బొల్లంపల్లి శ్యామ్, బోడ రమేష్, నోముల బిక్షపతి, పయ్యావుల రాజు, బైక్ ని అఖిల్, కోల శ్రీను, సాయి వంశీ, సంజయ్, కిరణ్ పాల్గొన్నారు.