04-03-2025 11:25:31 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీరుకూరు మండలంలోని మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానం" బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు జరిగిన అంకురార్పణ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, పోచారం శంభు రెడ్డి, ఆలయకమిటీ సభ్యులు, భక్తులు పాల్గోన్నారు.