calender_icon.png 13 January, 2025 | 1:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతర ఏర్పాట్లు పూర్తి చేయాలి

05-01-2025 12:00:00 AM

నారాయణపేట, జనవరి 4 (విజయ క్రాంతి) : క్రిష్ణ మండల కేంద్రంలో  శ్రీ శ్రీ శ్రీ క్షీరలింగేశ్వర స్వామి జాతర మహోత్సవంకు సంబంధించిన ఏర్పాట్లను   సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మక్తల్‌ఎం ఎల్ ఏ.డా వాకిటి శ్రీహరి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పకడ్బందీగా జాతర ఏర్పాట్లను చేసేలా అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ముఖ్యనాయకులు, ప్రభుత్వ విభాగాల అధికారులు. పాల్గోన్నారు.