19-02-2025 06:40:01 PM
చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట మండల పరిదిలోని కరీంనగర్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి అంతర్గత మార్కుల మూల్యాంకన పత్రాలను పరిశీలించిన మండల విద్యాధికారులు వచ్చే నెలలో జరిగే పదవ తరగతి పరీక్షల కోసం విద్యార్థుల అంతర్గత మూల్యాంకణం కోసం జిల్లా అధికారుల ఆదేశాలతో రెడ్డిపల్లి గెజిటెడ్ హెచ్ ఏం గంగ బాయి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధనుంజయ్, రాజులు, విద్యార్హుల మార్కుల జాబితాను పారశీలించారు. అనంతరం విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగారావు, ఉపాధ్యాయులు జగన్ లాల్, పెంటగౌడ్, విజేందర్ రెడ్డీ, కృష్ణమూర్తి, సంధ్యా రాణి, సునీత, వాణి తదితరులు పాల్గొన్నారు.