calender_icon.png 10 January, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దగ్ధం

09-01-2025 06:14:35 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో గురువారం బిజెపి నాయకులు కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. హైదరాబాదులో బిజెపి కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ దాడి చేయడానికి నిరసిస్తూ కాంగ్రెస్ దిష్టిబొమ్మతో గురువారం ఊరేగింపు నిర్వహించారు. ఆ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేసి రహదారిపై దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రాజేందర్, మురళి, రమణ తదితరులు పాల్గొన్నారు.