calender_icon.png 18 January, 2025 | 9:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పది మందిని కరిచిన కుక్క

11-09-2024 02:28:00 AM

కామారెడ్డి, సెప్టెంబర్ 10(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మాచా రెడ్డి మండలం ఘన్ఫూర్(ఎమ్)లో ఓ పి చ్చికుక్క మంగళవారం గంట వ్యవధి లో 10 మందిపై దాడి చేసింది. కళావతి అనే మహిళ షాపునకు వెళ్తుండ గా దాడి చేసింది. అక్షిత అనే బాలికతో పాటు గ్రామంలోని మరో 8 మందిపై దాడి చేసి గాయపరిచింది.