calender_icon.png 12 October, 2024 | 8:53 PM

రెండు భాగాలుగా ‘ది ఢిల్లీ ఫైల్స్’

10-10-2024 12:00:00 AM

వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ది ఢిల్లీ ఫైల్స్’. అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పల్లవి జోషి బ్యానర్‌పై ఈ చిత్రం రూపొంద నుంది. రెండు భాగాలు గా ఇది రూపొందుతోం ది. ఈ క్రమంలోనే ఢిల్లీ ఫైల్స్ విడుదల తేదీని తా జాగా ప్రకటించారు. ‘ఢిల్లీ ఫైల్స్ ది బెంగాల్ చాప్టర్ 15’ చిత్రం ఆగస్ట్ 15, 2025న విడుదల కానుందని దర్శకుడు వివేక్ వెల్లడించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.