calender_icon.png 15 March, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుళ్లిపోయిన మహిళ మృతి దేహం

15-03-2025 12:38:09 AM

  • జూలపల్లి అటవీలో మృతదేహాన్ని పీకుతున్న కుక్కలు 
  • కేసు నమోదు చేసుకొని ఫిర్యాదు చేస్తున్నాం: శేఖర్ రెడ్డి, ఎస్‌ఐ

మహమ్మదాబాద్ మార్చి 14 : ఓ మహిళ మృతదేహం జూలపల్లి అటవీ ప్రాంతంలో  లభించిన సంఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ శేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. జూలపల్లి అటవీ ప్రాంతం లో మహిళా మృతదేహం ఉన్నట్లు స్థానికుల సమాచారం ద్వారా తెలిసింది. కొన్ని రోజుల క్రితం మహిళ అటవీ ప్రాంతంలో మరణించినట్లు తెలుస్తోంది.

మేకల కాపరి కి ఆ ప్రాం తంలో మేకలు మేపుతుండగా వాసన రావడంతో వెళ్లి చూసి మహిళ మృతి దేహం ఉన్నట్లు గుర్తించి స్థానికుల ద్వారా సమాచారం అందించారు. మృతుహాన్ని పరిశీలిం చడం జరిగింది.

మృతి దేహం ఎవరిది అనే వివరాలను దర్యాప్తు చేస్తున్నాం.  సాధారణ మరణమా ? ఎవరైనా చంపి ఇక్కడ పరేషారాణి కోణాల్లో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తు న్నాం. అడవి ప్రాంతంలో ఆ మహిళ ఎందు కు వెళ్ళింది? ఆమె ఎవరు ? పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్‌ఐ తెలిపారు.