calender_icon.png 2 April, 2025 | 2:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిటకిటలాడిన మూసాపేట ఈద్గా

01-04-2025 02:10:06 AM

మూసాపేట మార్చి 31 :  మూసాపేట మండల కేంద్రంలో రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని  జామే మజీద్ నుంచి ఈద్గాకు చేరుకొని నమాజ్ ఫాత్యహ సలాం  చదివి ఒకరికొకరు కలిసి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు   ఈ కార్యక్రమంలోమాజీ సర్పంచ్ భాస్కర్ గౌడ్,కండక్టర్ నారాయణ, రత్నయ్య, నల్ల తిరుపతయ్య గౌడ్, మజ్జిద్ ఇమామ్ ముక్తార్  మన్సూర్ ఖాద్రి, యువకులు. గ్రామస్తులు. పెద్దలు. పాల్గొన్నారు.