calender_icon.png 7 February, 2025 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ ట్రాన్స్‌ఫర్స్ ఘనత మధుయాష్కీదే

06-02-2025 12:48:51 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 5(విజయక్రాంతి): జల సెక్షన్ టు సెక్షన్ జనరల్ ట్రా  చేయించిన ఘనత తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ (టీజేఈయూ) గౌరవ అధ్యక్షుడు మధుయాష్కీదేనని మె  యూనియన్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అక్తర్ అలీ అన్నారు.

బుధవారం డివిజన్ ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఏడాది కాలంగా ఉద్యోగుల సమస్యలను చాలా వరకు పరిష్కరించారని, దాదాపు 350మందికి ప్రమోషన్స్ ఇప్పించారన్నారు.

మెవా, ఎస్‌సీ, ఎస్టీ యూనియన్లు మద్దతిచ్చిన టీజేఈయూని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీజేఈయూ అధ్యక్షుడు చవ్వా సతీష్, ప్రధాన కార్యదర్శి రాఘవేందర్, సీనియర్ నాయకుడు కె.రాజిరెడ్డి, శ్రవణ్, మజురుద్దీన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.