18-02-2025 12:00:00 AM
పెనుబల్లి/ఫిబ్రవరి 17 ః ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామం లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ లో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిపై ఇంటర్ ద్వితీయ సంవత్సరంకు చెందిన ఐదుగురు విద్యార్థులు దాడి జరిపారు.
నిన్న రాత్రి కాలేజ్ లో సినిమా చూసే సమ యంలో నెలకొన్న వివాదం రెండువ సంవ త్సరం విద్యార్థుల పెట్టిన సినిమా చూడ కుండా వెళ్ళాడని మొదటి సంవత్సరం విద్యార్థిపై దాడికి పాల్పడిన ఐదుగురు రెండువ సంవత్సరం విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థిపై దాడి చెయ్యగా మోచేతికి గాయాలు.
దాడికి పాల్పడిన ఐదుగురు విద్యార్థుల పై పలు సెక్షన్ల కింద వియం బంజర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది పోలీస్‌లు మరియు స్కూల్ యాజమాన్యం తెలిపారు.